Education

“ఆకెళ్ళ ఫౌండేషన్ పేద మరియు అనాధ పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఆ నోటు బుక్ కవర్ పేజీ మన సంప్రదాయలను మన విలువలను ప్రతిబింబించేలా డిజైన్ చేయబడింది..

ముందు భాగానా సరస్వతి దేవి బొమ్మ మరియు సరస్వతి నమస్తూభ్యం స్లోకం.. అలాగే చదువుకొన్న వ్యక్తి పొందగలిగిన విలువ గురించి వివరిస్తూ సరళమైన భాషలో మరో శ్లోకం..

వెనకాల దక్షణా మూర్తి బొమ్మ మరియు చదువు యొక్క విలువలు తెలియచేసే పద్యాలు.
వివేకానందుడిది మరియు అబ్దుల్ కలామ్ గార్ల చక్కటి కొటేషన్లు ఇవ్వబడ్డాయి.

Scroll to Top