ఆకెళ్ళ వి వి ప్రసాద్
ఆసోసియేట్ ఎడిటర్, వార్త తెలుగు దినపత్రిక

స్వగ్రామం : తణుకు
ప్రస్తుత నివాసం : హైదరాబాద్

ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో అనుభవం : 38 సంవత్సరాలు

వారు ఇప్పటి వరకూ మూడు పుస్తకాలు వ్రాసారు.. అందులో మూడో కన్ను అనే పుస్తకం వారికి ఎనలేని పేరు తెచ్చింది..
వివిధ పత్రికల్లో వారు ఇప్పటివరకు వ్రాసిన వ్యాసాలు 6 వేలు పైనే.

చదువు : ఎమ్ ఏ లిటరేచర్

వారు 2017 లో బెస్ట్ జర్నలిస్ట్ గా ఎంపిక అయ్యారు..

అలాగే వారు మధుర కవి అనే బిరుదాంకితులు

Scroll to Top